Anjana sowmya biography
Anjana sowmya son name...
Anjana sowmya husband name
అంజనా సౌమ్య
| Anjana sowmya | |
|---|---|
| జన్మ నామం | అంజనా సౌమ్య |
| జననం | (1985-09-29) 1985 సెప్టెంబరు 29 (వయసు 39)[1] కాకినాడ |
| మూలం | ఆంధ్రప్రదేశ్ భారతదేశం |
| వృత్తి | గాయని |
| క్రియాశీల కాలం | 2006-ఇప్పటివరకు |
'అంజనా సౌమ్య' ఒక జానపద, సినీ గాయని.
విజయవంతమైన పలు చిత్రాలలో మధురమైన పాటలు పాడింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొని జూనియర్స్ రౌండ్‌లో రన్నర్ గా నిలిచింది. సూపర్ సింగర్ 4లో విజేతగా, సూపర్ సింగర్ 7లో విజేతగా నిలిచింది.
Anjana Sowmya Biography.సదార్చన, సాయి సౌమ్యలహరి1,2, అన్నమయ్య సంకీర్తనామృతం, టీ సీరిస్‌లో భక్తితో అంజన సౌమ్య వంటి ఆల్బమ్స్ చేసింది.సుమారు 60 సినిమాల్లో పాటలు పాడింది. మలేషియా, సింగపూర్, జపాన్, అమెరికా తదితర దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చింది.
నేపధ్యము
[మార్చు]నాన్న గోపాలకృష్ణ, అమ్మ విద్యల సుమతి.
ఈమెకు చిన్నప్పటినుంచే పాడాలని ఉన్న కోరిక సంగీతం వైపు నడిపించింది. కాకినాడలోఇంజనీరింగ్, విశాఖపట్నం గీతం విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేసింది. కాకినాడలోని సంగీతోపాధ్యాయులు కాకరపర్తి వీరభద్రరావు, పెద్దాడ సూర్యకుమారి వద్ద సంగీతం నేర్చుకున్నది.